కళ్లను మాయ చేసిన అంగారక గ్రహం.. ఇన్ని రోజులు అనుకున్నవి అసత్యలేనా.. మరి కనిపించేవి ఏంటీ… అంతుచిక్కని రహస్యాలు ?
టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకు వచ్చాం. భూమి మీద కాకుండా.. ఇతర గ్రహాల పై మానవ మనుగడ సాధ్యమవుతుందా ? అనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న సమయంలో అంగారక గ్రహం ఆశలు కల్పించింది. దీనిపై మానవ మనుగడ సాధ్యమే అని తేలింది. అయితే ఇటీవల జరిగిన అధ్యాయనంలో మరిన్ని నిజాలు బయటపడ్డాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
