AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!

దీపావళి వచ్చేస్తుంది. అయితే ఈ సారి దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అనే డౌట్ చాలా మందిలో ఉంది. కొంత మంది దీపావళి అక్టోబర్ 20 అంటే మరికొంత మంది మాత్రం 21 అంటున్నారు. మరి అసలు పండుగ గురించి పురోహితులు ఏమంటున్నారు? అసలు ఏ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 15, 2025 | 5:07 PM

Share
సంక్రాంతి, దసర, దీపావళి పెద్దపండుగలు అంటారు. ప్రతి ఒక్కరూ వీటిని ఘనంగా జరుపుకుంటారు. ఇక హిందూ మతంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ముందుంటుంది.  మంచి పై చెడు గెలిచిందనే సూచికగా ఈ  దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే అమావాస్య రోజున ఈ దీపావళి పండుగ జరుపుకోవడం అనవాయితీ.  అయితే 2025వ సంవత్సరంలో దీపావళి పండుగ రాబోతుంది.

1 / 5
అయితే ఈ సంవత్సరం తిథులలో వచ్చే మార్పుల కారణంగా దీపావళి పండుగపై కాస్త గందరగోళం ఏర్పడింది. 2025వ సంవత్సరంలో దీపావళి పండుగపై చాలా మందికి సదేహం ఉంది. ఈ సారి దీపావళి అక్టోబర్ 20 సోమవారం జరుపుకోవాలా? లేక అక్టోబర్ 21 మంగళ వారం జరుపుకోవాలా? అనే డౌట్ ఉంది. కాగా, దీని గురించి పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మంన తెలుసుకుందాం.

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజున జరుపుకుంటున్నారు. ఏ రోజు అయితే అమావాస్య అవుతుందో , అమావాస్య రాత్రి రోజునే ఈ పండుగను , ముఖ్యంగా లక్ష్మీదేవి పూజను జరుపుకుంటారు.

3 / 5
 2025 సంవత్సరంలో అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 3.44 నిమిషాలకు ప్రారంభమై, అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5.54 గంటలకు పూర్తి అవుతుంది.  దీంతో పండగపై అందరికీ సందేహం నెలకొంది.

4 / 5
అయితే ఈ సారి పండగను ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. దీపావళి అంటే రాత్రి సమయంలో జరుపుకునే పండుగ, ముఖ్యంగా ఈ సమయంలో లక్ష్మీ పూజను సాయంత్రం సూర్యస్తమయం తర్వాత ప్రదోష కాలంలో నిర్వహిస్తారు. అయితే ఈ సారి అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 న ప్రారంభమం అవుతుంది, ఆ రోజే ప్రదోష కాలం నిశిత కాలంలో కలుస్తుంది కాబట్టి, శాస్త్రాల ప్రకారం సోమవారం రోజునే దీపావళి పండుగను జరుపుకోవాలంట.

5 / 5
Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం

చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?

పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?

రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్