AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits : వెల్లుల్లిని ఇలా తింటే జలుబు, దగ్గు దరిచేరవు..! యంగ్‌గా ఉంటారు..

మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Dec 04, 2023 | 7:06 AM

Share
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి వెల్లుల్లి వాసన కూడా పడదు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

1 / 5
వెల్లుల్లిలో చాలా ముఖ్యమైన పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది.

2 / 5
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం నిరోధిస్తుంది. మంచి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. కడుపు ఆమ్లం అంటే గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది.

3 / 5
అధిక రక్తపోటు ఉన్న రోగులకు వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు , చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.

4 / 5
వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. దీంతో ఈజీగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

5 / 5
Follow Us
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే

తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ

సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..

శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి

ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా