డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో రకాలు వచ్చాయి. ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అంటే జీడి పప్పు, బాదం పప్పు, కిస్ మిస్ మాత్రమే. కానీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో చాలా రకాలు వచ్చాయి. వాటిల్లో ఈ దిల్ సీడ్స్ కూడా ఒకటి. మనం ఆహారంగా తీసుకోదగిన వాటిల్లో దిల్ సీడ్స్ కూడా ఒకటి. అవేనండి శతపుష్టి గింజలు. ఈ గింజలు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి. ఎందుకంటే ఈ దిల్ సీడ్స్ లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. చూడటానికి జీలకర్ర మాదిరి ఉంటాయి. వీటిని వంటల్లో కూడా..