AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశపు మొట్టమొదటి కంపెనీ ఏ పని చేసింది? ఇది తెలిస్తే షాక్..

నేడు భారతదేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయి. ఇవి దేశ పురోగతి, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మొదటి భారతీయ కంపెనీ ఏది? అది ఏమి పని చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందేహం మీ చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

Prudvi Battula
|

Updated on: Aug 08, 2025 | 10:14 PM

Share
నేడు భారతదేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయి. ఇవి దేశ పురోగతి, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మొదటి భారతీయ కంపెనీ ఏది? అది ఏమి పని చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందేహం మీ చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి. 

నేడు భారతదేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయి. ఇవి దేశ పురోగతి, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మొదటి భారతీయ కంపెనీ ఏది? అది ఏమి పని చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందేహం మీ చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి. 

1 / 5
భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1600 లో బ్రిటన్‌లో స్థాపించిన ఈ కంపెనీ, భారతదేశంలో వ్యాపారం చేసిన మొదటి వ్యవస్థీకృత కంపెనీ. ఈ కంపెనీ భారతదేశంలో మైనింగ్ నుండి రైల్వేల వరకు ప్రతిదీ చేయడం ప్రారంభించింది.

2 / 5
ఈ కంపెనీకి సూరత్‌లో మొదటి కర్మాగారాన్ని స్థాపించడానికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతి ఇచ్చాడు. ఆ కంపెనీ తన వ్యాపారాన్ని కలకత్తా నుండి ప్రారంభించి, తరువాత చెన్నై-ముంబై వరకు విస్తరించింది.

3 / 5
దీని సృష్టి వెనుక కారణం బ్రిటిష్ సామ్రాజ్యవాదం. వలసరాజ్యాలను ప్రోత్సహించడం. ఇదే కంపెనీ భారతదేశంపై బానిసత్వ సంకెళ్లను కూడా వేసింది. 1857 వరకు, ఈ కంపెనీ కంపెనీ రాజ్ పేరుతో భారతదేశాన్ని పరిపాలించింది.

4 / 5
1857 తిరుగుబాటు తరువాత, బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశ పాలనను కంపెనీ నుండి తీసుకుంది. ఆ తర్వాత ఈ కంపెనీ బ్రిటిష్ నేతృత్వంలో పని చేసింది. 1947లో దేశానికీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కంపెనీ పూర్తిగా మూతపడింది. 

5 / 5
Follow Us
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి

కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!

ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్

ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!

మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!

కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు

రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస

మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!