భోజనం తిన్న వెంటనే మీరూ బాత్రూమ్‌కి వెళ్తున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా..
ప్రతి ఒక్కరి జీర్ణక్రియ ఒకేలా ఉండదు. వారివారి అంతర్గత వ్యవస్థను బట్టి ఇది ఉంటుంది. కొంత మంది భోజనం చేసిన వెంటనే మలవిసర్జన చేస్తారు. ఒక్కోసారి ఇలా జరిగితే పర్వాలేదు గానీ తరచూ జరిగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజూ ఇలా జరుగుతుంటే మాత్రం దానిని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కి దారి తీస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
