Coconut Water Benefits: డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా.? నిపుణుల సూచన..
మనలో కొబ్బరి నీళ్లు తాగడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొబ్బరి నీరు మన శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది. శరీరం నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొబ్బరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీరు శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, బి విటమిన్లు, ఐరన్, మాంగనీస్, జింక్, అమైనో ఆమ్లాలు, సైటోకినిన్లు సైతం అధికంగా ఉంటాయి. అయితే, డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు కొబ్బరి నీరు తాగొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
