భారీగా పెరుగుతున్న ధరలతో లాభపడాలంటే.. బంగారం, వెండిని కొనాలా? అమ్మలా?
బంగారం, వెండి ధరలు జనవరి 2026లో కొత్త రికార్డులు సృష్టించాయి. ప్రపంచ ఉద్రిక్తతలు, అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత ధరల వద్ద లాభం కోసం అమ్మాలా, భవిష్యత్తు లాభాల కోసం కొనాలా అనే సందిగ్ధంలో ఉన్నారా? ఆర్థిక నిపుణుల ప్రకారం, కొంత లాభాన్ని తీసుకోవడం తెలివైన పని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
