Mutton Health Risks: నాన్వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహారం మటన్ . అలయితే దీన్ని అధికంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. మటన్లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నందున.. దీన్ని ఎక్కువగా తింటే గుండె జబ్బులు, బీపీ, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.