Mokshagna Teja: మోక్షజ్ఞ మొదటి సినిమాకు బ్రేకులు.. కారణం అదేనా ??
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా..? అందులో నిజం లేకపోతే.. మరి ఎప్పుడో జరగాల్సిన మోక్షు మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయింది..? అసలు నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్‌పై ఈ సస్పెన్స్ ఏంటి..? మోక్షు డెబ్యూ వాయిదా పడటానికి కారణమేంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
