అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి ఓ టెస్లా కారు రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. తమిళనాడు నుంచి సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ కారును చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని తరలించమని అభ్యర్థించారు.