పండుగ వేళ ఎక్కువ మాంసం తెచ్చుకోవడం.. మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వే చేసి ఆ తర్వాత తినడం చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. తాజా మాంసాన్ని తినడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.