AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

ఒకప్పుడు బుల్లితెరపై అమాయకమైన నటనతో.. అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకటి రెండు సీరియల్స్ ద్వారా అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jan 15, 2026 | 9:54 PM

Share
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ చూసేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. హీరోహీరోయిన్లకు మించిన పాపులారిటి.. ఇప్పుడు సీరియల్ తారలకు ఉంటుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది.

1 / 5
ఆ నటి మరెవరో కాదు... ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

2 / 5
ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని టాప్ 5గా నిలిచింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సీరియల్స్ మానేసింది. తన ప్రియుడు శివశంకర్ తో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

3 / 5
తన కెరీర్ ముందుగా మోడలింగ్ ద్వారా ప్రారంభమైందని.. ఆ సమయంలో తన హైట్ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని.. కొందరు మాత్రమే ప్రోత్సహించారని తెలిపింది. సీరియల్స్ వల్లే తనకు అసలై గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది.

4 / 5
సీరియల్స్ మానేయడానికి గల కారణం చెప్పింది. సీరియల్స్ చేస్తే ఒకే రోల్ లో బందీ అయిపోతామనే భయం ఉందని.. సరైన డేట్స్, టైం దొరకదని.. సీరియల్ క్యారెక్టర్లకే పరిమితమైపోతామన్న భావనతోనే సీరియల్స్ చేయడం లేదని తెలిపింది

5 / 5
Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!

పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..