Smart Watches: చేతికి అందం..శరీరానికి ఆరోగ్యం.. అమెజాన్‌లో బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు
ఆధునిక కాలంలో వాచ్ లు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. కేవలం సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే స్థాయి నుంచి నేడు అత్యవసర వస్తువులుగా మారాయి. ఆరోగ్యం, వ్యాయామం, సమయం, ఫోన్ కాల్స్, మెసేజ్ లు.. ఇలా అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనకు చేతిలో ఉండే అత్యుత్తమ డాక్టర్లుగా మారాయి. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికీ నిత్యం అనేక సేవలు అందిస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ లు అమెజాన్ లో అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
