Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!
డ్రాగన్ ఫ్రూట్.. ఎర్రటి చర్మంతో పసుపు లేదా తెల్లని మాంసం కలిగి ఉండే ఈ పండు అద్భుతమైన పోసకాల నిధిగా పిలుస్తారు. లోపల చిన్న చిన్న నల్లటి గింజలు కూడా ఉంటాయి. ఇది రుచికి కివి, పియర్ కలయికలా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో మధ్య అమెరికా దేశాలకు చెందినది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పెరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు, వ్యాపారం జోరందుకుంటోంది. ఇకపోతే, డ్రాగన్ ఫ్రూట్‌లో శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్యలాభాలు నిండివున్నాయి. అనేక అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




