AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla and Honey Benefits: ఉసిరికాయ తేనెతో కలిపి తింటే.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్!

ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఉసిరి రుచి పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే ఉసిరికాయను తేనెతో కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా?

Velpula Bharath Rao
|

Updated on: Dec 01, 2024 | 11:42 AM

Share
తేనె, ఉసిరికాయతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టు బలపడుతుంది. మీ జుట్టు బలహీనంగా, ఎక్కువగా రాలిపోతుంటే మీరు తేనె ఉసిరిని కలిపి తినవచ్చు.

1 / 5
ఉసిరికాయను తేనెతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

2 / 5
ఉసిరి తేనె కలయిక మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

3 / 5
ఉసిరి, తేనె కలయిక చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య నియంత్రిస్తుంది.

4 / 5
ఉసిరి ముక్కలను తేనెతో కలపండి. ఇది ఖాళీ కడుపుతో లేదా భోజనానికి 1 గంట ముందు లేదా తర్వాత క్రమం తప్పకుండా తినవచ్చు. మీరు దీన్ని ఒకసారి తయారు చేసి 10 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. (గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

5 / 5
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!

హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..

వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్