Rain Alert: ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

|

Updated on: Sep 30, 2024 | 8:59 AM

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది.  నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

1 / 5
తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

2 / 5
ఈ మేరకు వాతావరణ కేంద్రం 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

3 / 5
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

4 / 5
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

5 / 5
Follow us
ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

అంబానీ రోజుకు ఇంత సంపాదిస్తున్నారా? ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..

కొరటాల, చిరంజీవి మధ్య అంతా ఓకేనా..? కొరటాల ఏమన్నారంటే.?

బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!

ఆర్టీసీ బస్సునే చోరీ చేసి పారిపోయాడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్

రోహిత్ నుంచి ధోని వరకు.. స్టార్ ప్లేయర్లకు డెడ్ లైన్?

పసిప్రాణానానికి అండగా బాలయ్య అభిమానులు..

ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా..? ఐతే ఇలా చేయండి..

ఇదెక్కడి మాస్‌ రా మామా.. బ్యాట్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ ఊచకోతే
ఇదెక్కడి మాస్‌ రా మామా.. బ్యాట్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ ఊచకోతే
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!
ఆర్టీసీ బస్సునే చోరీ చేసి పారిపోయాడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్
ఆర్టీసీ బస్సునే చోరీ చేసి పారిపోయాడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్
ఏటీఎం సెంటర్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్

విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్

మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.

వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ

వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.

దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!