Lotus Leaf Tea: తామర ఆకుల టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

తామర ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పువ్వును పూజలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులను తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మీకు తెలుసా? తామర ఆకుతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Sep 30, 2024 | 9:04 AM

తామర ఆకుల నుంచి తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బల్ టీ. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ టీని ఎండిన తామర ఆకులతో తయారు చేస్తారు. తామర ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనితో అనేక రకాల చిన్నా పెద్ద సమస్యల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు.  మొదట చైనాలో ఈ టీని ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు ఆసియా అంతట ఫేమస్ అయ్యిది.

1 / 5
తామర ఆకులతో తయారు చేసిన టీ తాగితే అందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తామర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో వాపు, చికాకు తగ్గుతుంది.

2 / 5
తామర ఆకుల్లో జీవక్రియను పెంచేందుకు సహాయపడే పోషకాలు ఉన్నాయి. ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దారి తీస్తాయి. తామర ఆకులతో తయారు చేసిన టీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3 / 5
తామర ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి గుండెను కాపాడుతాయి. లోటస్ టీ తాగడం ద్వారా శరీర నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల వాపు కూడా తగ్గుతుంది. తామర ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

4 / 5
లోటస్ టీ తాగడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను నివారించవచ్చు. ఈ పువ్వులో ఉండే పోషకాలు మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తాయి. మీరు చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, లోటస్ టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.

5 / 5
Follow us
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!

గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..

యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?

హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!

ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..

ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!

అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.

అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!

నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.

జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..