Cough Causes: పొడి దగ్గు నెలల తరబడి విసిగిస్తోందా? ఆ విటమిన్ లోపం వల్లనే అలా జరుగుతుందట
అకస్మాత్తుగా దగ్గు మొదలైందా? యాంటీబయాటిక్స్, ఆయుర్వేద మందులు ఎన్ని వాడినా దగ్గు తగ్గడంలేదా? అయితే ఇది సాధారణ జలుబు, దగ్గు అనుకుంటే పొరబాటే. దీని వెనుక ఇతర కారణాలు ఉండవచ్చు. జలుబుతో కూడిన దగ్గు సాధారణంగా మెడిసిన్ తీసుకున్న కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కొన్నిసార్లు దగ్గు వారాలు, నెలలపాటు ఉంటుంది. ఇలా నెలల తరబడి మందులు వాడినా దగ్గు తగ్గకపోవడం కాస్త డేంజరే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
