AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: ఇలాంటి అలవాట్లు ఉంటే మైండ్ దొబ్బినట్లే.. జాగ్రత్త గురూ.. ఇలా చేస్తే

మెదడు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం, ఇది మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది.. అంతేకాకుండా మనం చురుగ్గా ఉండేలా చేస్తుంది. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెదడు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మెదడు సహాయంతో, శరీర పనితీరు, జ్ఞాపకశక్తి, వ్యక్తిగత సంబంధాలు, తార్కిక ఆలోచన వంటి వాటిని మెరుగ్గా నిర్వహించవచ్చు.

Shaik Madar Saheb
|

Updated on: May 13, 2024 | 9:15 AM

Share
మెదడు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం, ఇది మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది.. అంతేకాకుండా మనం చురుగ్గా ఉండేలా చేస్తుంది. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెదడు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మెదడు సహాయంతో, శరీర పనితీరు, జ్ఞాపకశక్తి, వ్యక్తిగత సంబంధాలు, తార్కిక ఆలోచన వంటి వాటిని మెరుగ్గా నిర్వహించవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి మన మెదడు యంత్రం కంటే తక్కువ ఏం కాదు... ఎందుకంటే ఇది శరీరానికి సంబంధించిన అసంఖ్యాక విధులను నిర్వహిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే.. కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి... మెదడు ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
ఆరోగ్యకరమైన ఆహారం: సరిగ్గా తినడం మీ మంచి ఆరోగ్యానికి మొదటి.. అతి ముఖ్యమైన అడుగు. కాబట్టి మెదడుతోపాటు ఆరోగ్యానికి అవసరమైన మంచి పదార్థాలను తినండి. మీ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి.

2 / 6
శారీరకంగా చురుకుగా ఉండండి: శారీరక వ్యాయామం చేయడం.. చురుకుగా ఉండటం శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఇది మన మెదడులో రక్త ప్రసరణను పెంచుతుంది. కొత్త మెదడు కణాల పెరుగుదలకు దారితీస్తుంది. మానసికంగా దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3 / 6
ప్రశాంతంగా నిద్రపోండి: మీ మెదడు ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఈ పనిలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు అలసట.. సోమరితనం సమస్యను దీనితో అధిగమించవచ్చు..

4 / 6
అనవసరమైన ఒత్తిడి తీసుకోవద్దు: మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడి నిర్వహణ కూడా చాలా ముఖ్యం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు అనవసరమైన ఒత్తిడిని తీసుకోకండి.. ఆందోళన మీ మనస్సులోకి వస్తే, వీలైనంత త్వరగా దాన్ని తొలగించండి. మీకు కావాలంటే దీనికోసం యోగా, ధ్యానం, లోతైన శ్వాస లేదా కౌన్సెలింగ్ సహాయం తీసుకోవచ్చు.

5 / 6
మద్యం తాగవద్దు: మద్యపానం ఆరోగ్యానికి పెద్ద శత్రువు. ఇది నేరుగా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మద్యం తాగడం కూడా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకోసం మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.

6 / 6
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు