Youtube Star Shanmukh Jaswanth: డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన యూట్యూబ్ స్టార్ షణ్ముక్.. కేసు నమోదు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి ఉడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వద్ద మూడు వాహనాలను ఢికొట్టాడు తెలుగు యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
