ఫిట్ నెస్ టిప్స్ ప్లీజ్ . కాంగ్రెస్ నేత శరీర దారుఢ్యంపై ఫ్యాన్స్ ఖుషీ, విజేందర్ సింగ్ ప్రశంస.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల కేరళలో సముద్రంలో జంప్ చేసి బయటకు వచ్చ్చినప్పుడు తీసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. ఈ ఫోటో వైరల్ అవుతోంది. అనేకమంది ట్విటర్ యూజర్లు ఆయనఫిట్ నెస్లోని రహస్యాన్ని ప్రశ్నిస్తున్నారు