Principal Turns Barber: విద్యార్థికి స్వయంగా హెయిర్‌కట్ చేసిన ప్రిన్సిపల్… ఎందుకో తెలుసా..?
విద్యాబుద్ధులే కాదు.. విద్యార్థి మసుసును చదివి.. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం కూడా గురువుల కర్తవ్యమేనని ఈ ప్రిన్సిపల్ తెలియజెప్పారు. ఆ విద్యార్థి కోసం ఆయన బార్బర్ అవతారం ఎత్తారు. స్కూల్‌లోనే విద్యార్థికి నచ్చినట్లుగా జుట్టు కత్తిరించి ఆశ్యర్యపరిచారు.