జెల్లీ ఫిష్: ప్రకృతి ఈ జీవికి అమరత్వం ప్రసాదించింది. భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు. జెల్లీ ఫిష్‌ను ఎప్పటికీ చనిపోని జీవి అని పిలుస్తారు. దానిని రెండు భాగాలుగా కత్తిరించినప్పటికీ అది చనిపోదు. అంతేకాదు ఆ రెండు భాగాల నుంచి ప్రత్యేక జెల్లీఫిష్ పుడుతుంది.