మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఆప్రికాట్లో ఉండే ఫైటోకెమికల్స్ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు.