వీళ్లు జామకాయ ఎక్కువ తింటే ప్రమాదమే.. నిపుణులు చెబుతున్నది ఇదే
Prasanna Yadla
09 June 2026
Pic credit - Pinterest
జామకాయలు మనకి అన్ని సమయాల్లో దొరుకుతాయి. అయితే, వీటిని అతిగా తింటే వారికీ డేంజర్
జామకాయలు
ఇంకా మలబద్ధకం ఉన్నవారు ఈ జామకాయను అతిగా తింటే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది.
మలబద్ధకం
ఇంకా కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ జామకాయను తీసుకుంటే గ్యాస్ వంటివి వస్తాయి
కడుపు ఉబ్బరం
ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ జామకాయను తింటే కడుపు నొప్పి వస్తుంది
కడుపు నొప్పి
ఇంకా చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు ఈ జామకాయ గింజలను తీసేసి వాళ్ళకి తినిపించాలి
జామకాయ గింజలు
నీరు తక్కువగా తాగే వాళ్లు ఈ జామకాయతో నీరు తాగితే ఈ జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి
జీర్ణక్రియ సమస్య
రాత్రి పూట దీనిని తింటే కొందరిలో అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి
అజీర్ణం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)నోట్