రాత్రి సమయంలో బొప్పాయి తింటున్నారా? ఇది తెలుసుకోండి!
Samatha
9 June 2026
బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలామంది దీనిని ఎక్కు
వగా తింటారు.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ సి, పపైన్, ఫైబర్ వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే చాలా మది వీటిని ఎక్కువగా తీసుకుంటారు.
విటమిన్స్
అయితే కొంత మంది బొప్పాయిని ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తీసుకుంటే మరికొంత మంది మాత్రం రాత్రి సమయంలో తీసుకుంటారు.
రాత్రి తినడం
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రాత్రి సమయంలో బొప్పాయి తినొచ్చా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో
తెలుసుకుందాం.
పడుకునే ముందు తినొచ్చా?
అయితే బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ దీనిని రాత్రి సమయంలో చాలా మితంగా తీసుకోవాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎద
ురు అవుతాయంట.
మితంగా తీసుకోవడం
ముఖ్యంగా నైట్ పడుకునే ముందు దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు ఎదురు అవుతాయిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
జీర్ణ సమస్యలు
అంతే కాకుండా కొంత మందిలో అలెర్జీలు, దురద, కడుపులో అసౌకర్యం, నిద్ర పట్టకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉ
న్నదంట.
అలెర్జీ సమస్యలు
ఇక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ, గర్భిణీలు, కొన్ని రకాల మందులు వాడే వారు వైద్యుడిని సంప్రదించి తినడం ఉత్తమం.
గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్