బ్లాక్ టీ వీరికి వరం.. ఒక కప్పు చాలు ఆ రోగాలు పరార్
Samatha
9 June 2026
టీలలో అనేక రకాలు ఉన్నాయి. ఇక వాతావరణం మారడంతో చల్లని వాతావరణంలో చాలా మంది ఎక్కువగా టీ తాగ
డానికి ఇష్టపడతారు.
బ్లాక్ టీ
అయితే ఎప్పుడూ తాగే టీ కాకుండా, కొన్ని రకాల సమస్యలతో బాధ పడే వారు ఈ వర్షకాలంలో రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ తాగ
డం చాలా మంచిదంట.
వర్షాకాలం
కాగా, ఇప్పుడు మనం బ్లాక్ టీ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? దీనిని ఎవరు తాగడం మంచిదో చూసేద్దాం.
ప్రయోజనాలు
డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం, చక్కెర లేకుండా కప్పు బ్లాక్ టీ తాగడం చాలా మంచిదంట.
డయాబెటీస్
అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది, గ్యాస్ , మలబద్ధకం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. వారికి కూడా ఇది వ
రం.
గ్యాస్, మలబద్ధకం
ఇక వాతావరణం మారిన సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువలన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారి
కి ఇది చాలా బెస్ట్.
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి
అంతే కాకుండా, నోటి దుర్వాసన, దంత సమస్యలతో బాధపడే వారు ఉదయాన్నే కప్పు బ్లాక్ టీ తాగడం వలన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది
.
నోటి సమస్యలు
ఒత్తిడి, మానసికంగా ఇబ్బంది పడే వారు, నిరంతరం అలసిపోయే వారు కూడా కప్పు బ్లాక్ టీ తాగడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట
ఒత్తిడి
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్