Sweet Potatoes: స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో లాభాలు..

స్వీట్‌ పొటాటోల్లో ఉన్నన్ని పోషకాలు మరే దుంపల్లో ఉండవంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఏ, సీ, మాంగనీస్, విటమిన్ బీ6, పొటాషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలెన్నో ఉన్నాయి. నిత్య యవ్వనంగా ఉండేందుకు తోడ్పడే ఈ దుంపల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయంటే..

Jyothi Gadda

|

Updated on: Dec 24, 2024 | 9:13 PM

స్వీట్ పొటాటోలో పిండిపదార్ధాలతోపాటు చక్కెర కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా చిలగడ దుంపలు తినొచ్చు. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను పెంచవు. అలాగే ఇవి హార్ట్ బీట్‌ను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యా్న్ని మెరుగుపరుస్తాయి. వీటిని తినడం ద్వారా బిపీని అదుపులో ఉంచుకోవచ్చు.

1 / 5
స్వీట్ పొటాటోలో కార్బో్హైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల జీర్ణశాయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్లు తగ్గుతాయి. ఈ దుంపలు తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా కాపాడతాయి.

2 / 5
స్వీట్ పొటాటోలో తినడం ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. స్వీట్ పొటాటోలోని యాంటీఆక్సిడెంట్లు.. కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి.

3 / 5
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తరచూ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు..క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. స్వీట్ పొటాటో తొక్కతో సహా తినాలి. తియ్యగా ఉండే ఈ దుంపలను ఉడికించుకుని, కాల్చుకుని లేదా వేయించి కూరగా చేసుకుని కూడా తినొచ్చు.

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు