Viral Photo: ఈ చెట్టు బెరడులో ఓ కీటకం దాగి ఉంది.. కనిపిస్తుందేమో ప్రయత్నించండి. లేదా..? అయితే..

Viral Photo: ఆదివారం వార్త పత్రికలకు అనుబంధంగా వచ్చే మ్యాగజైన్‌లను చాలా ఆసక్తిగా చూస్తుంటాం. ఎందుకంటే వీటిలో వార్తల కంటే ఎక్కువగా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి...

Viral Photo: ఈ చెట్టు బెరడులో ఓ కీటకం దాగి ఉంది.. కనిపిస్తుందేమో ప్రయత్నించండి. లేదా..? అయితే..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2021 | 6:40 AM

Viral Photo: ఆదివారం వార్త పత్రికలకు అనుబంధంగా వచ్చే మ్యాగజైన్‌లను చాలా ఆసక్తిగా చూస్తుంటాం. ఎందుకంటే వీటిలో వార్తల కంటే ఎక్కువగా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి. రెగ్యులర్‌ న్యూస్‌ కాకుండా ఫన్నీ విషయాలు, పదకేలీ ఇలా మెదడుకు పదును పెట్టే పజిల్స్‌ ఉంటాయి. అందుకే రోజూ న్యూస్‌ పేపర్‌ చదవని వారు కూడా ఆదివారం మ్యాగజైన్‌ను చూస్తుంటారు. ఇక వీటిల్లో ఉండే మరో ఇంట్రెస్టింగ్‌ పజిల్‌.. ఫొటో పజిల్‌. ఒక ఫొటోను చూపించి అందులో ఫలానా వస్తువు ఉంది గుర్తించండి అంటూ ప్రశ్నలు ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పేపర్‌లు చదివేవారు చాలా తగ్గిపోయారు.

Find Insect

ఇక మ్యాగజైన్‌లో పజిల్స్‌ చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే సోషల్‌ మీడియా దీనిని రీప్లెస్‌ చేసింది. ఇప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్‌ కూడా సోషల్‌ మీడియాలోనే వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌గా మారింది. పైన కనిపిస్తోన్న ఫొటోను చూస్తుంటే ఎండిపోయిన చెట్టు బెరుడులా కనిపిస్తోంది. కదూ.. అయితే అందులో ఓ కీటకం వాలి ఉందన్న విషయం మీకు తెలుసా.? ఓసారి దీక్షణంగా చూడండి కనిపిస్తుందేమో.. కనిపించకపోతే కింద సదరు కీటకాన్ని రౌండప్‌ చేసిన ఫొటో ఉంది చూసేయండి. అయితే అంతటితో ఆగకుండా ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్‌ చేసి వారు కనుక్కోగలరేమో సవాల్‌ విసరండి.

Find 1

Also Read: Singer Yohani: హైదరాబాదీస్‌ గెట్‌ రడీ.. ఆ అద్భుత గాత్రం భాగ్యనగరానికి వచ్చేస్తోంది. ‘మాణికే మాగే హితే’ మార్మోగనుంది.

Mohan Babu: గతాన్ని నెమరువేసుకుంటే దుఃఖం వస్తుంది.. ఎమోషనల్‌ అయిన మోహన్ బాబు. ఆలీతో ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో..

Mars Quakes: అంగారకుడిపై కూడా ప్రకంపనలు.. ఒక నెలలోనే మూడు సార్లు వణికిన అరుణ గ్రహం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?