Mount Manaslu: ప్రపంచంలోని 8 వ ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన ఐటీబీపీ మౌంటెనీర్లు

నేపాల్‌లోని హిమాలయ పర్వత శిఖరం మౌంట్ మనాస్లును ఐటీబీపీ మౌంటెనీర్లు అధిరోహించారు.

1/8

2/8
ఇది ప్రపంచంలోనే 8వ ఎత్తైన పర్వత శిఖరం
ఇది ప్రపంచంలోనే 8వ ఎత్తైన పర్వత శిఖరం
3/8
దీని ఎత్తు 8,163 మీటర్లు (26,781 అడుగులు)

4/8
ఈ యాత్ర సెప్టెంబర్ 7 నుండి అక్టోబర్ 5, 2021 వరకు చేపట్టినట్లు ITBP ప్రతినిధి తెలిపారు.

5/8
కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ మరియు డిప్యూటీ కమాండెంట్ అనూప్ కుమార్ ఈ శనివారం తెల్లవారుజామున శిఖరాగ్రానికి చేరుకున్నారు.

6/8
పర్వతారోహకులు ఇద్దరూ ఇంతకు ముందు హిమాలయాలలోని అనేక శిఖరాలను అధిరోహించినట్లు తెలిపారు

7/8
ఈ సంవత్సరం ప్రారంభంలో సోనాల్ ప్రపంచంలోని నాల్గవ ఎత్తైన శిఖరం అయిన మౌంట్ లోట్సేను కూడా అధిరోహించారు

8/8
పర్వతారోహణ రంగంలో చేసిన కృషికి ఫోర్స్‌కు ఏడు పద్మశ్రీ మరియు 14 టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డులు లభించాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu