World Elephant Day: ఏనుగులకు కేకులు సహా పంచభక్ష్య పరమాన్నాలతో విందు.. నెహ్రూ జూ పార్క్‌లో పసందు.!

World Elephant Day 2021: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఈ రోజు ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం

Venkata Narayana

|

Updated on: Aug 12, 2021 | 6:45 PM

రాగిపిండితో తయారు చేసిన కేక్, పండ్లు, కూరగాయలు, మొలకలు, ఇంకా మొక్కజొన్నతో ఏనుగులకు ఇవాళ స్పెషల్ ఫుడ్. అంతేకాదు, చెరకు, పైనాపిల్, బెల్లం, కొబ్బరి, పచ్చి గడ్డితో గజరాజులకు విందు

1 / 4
జూలోని ఫీడ్ స్టోర్ మేనేజర్ తోపాటు, ఏనుగుల ఇన్‌చార్జ్, యానిమల్ కీపర్‌లు కలిసి తయారు చేసిన రాగిపిండి కేకు

2 / 4
ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 4 ఏనుగులు (1 మగ మరియు 3 ఆడ).. పూర్తి ఆరోగ్యంతో ఉన్న గజరాజులు

3 / 4
ఏనుగులను సర్కస్‌లలో వినోద వనరుగా చూడొద్దు.. వేడుకల పేరిట హింసించరాదు..కన్నుల పండుగగా ఉండే భారీ జంతువు అందం, దాని దయను మనమందరం ఆస్వాదించాలని జూ క్యూరేటర్ సుభద్రా దేవి విజ్ఞప్తి

4 / 4
Follow us