Vithika Sheru : వెకేషన్‌లో వితిక షేరు.. అమ్మడి ఫోటోలు అదిరిపోయాయిగా..
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు నటి వితిక షేరు. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో వితిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
