Beauty Tips: కాళ్లపై నల్లగా పేరుకుపోయిన ట్యాన్ పోవాలంటే..
సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి సౌందర్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పాదాల గురించి అంతగా పట్టించుకోం. అందుకే పాదాలపై నల్లని ట్యాన్ పేరుకుపోయి, అందవిహీణంగా కనిపిస్తుంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
