- Telugu News Photo Gallery Viral photos Rice water for Hair: How To Use Rice Water For Hair growth routine, know here
Beauty Tips: జుట్టు రాలుతోందా..? బియ్యం కడిగిన నీళ్లతో ఇలా చేశారంటే..
జుట్టు పొడిబారితే బలహీనపడి రాలిపోతుంది. మీ జుట్టు కూడా ఇలా రాలిపోతుంటే ఈ చిట్కాతో మీ కురులకు జీవంపోయండి..
Updated on: Mar 20, 2023 | 7:40 PM
Share

1 / 5

కప్పు బియ్యం తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోండి. ఈ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి గంటసేపు బియ్యం నానబెట్టాలి.
2 / 5

తర్వాత నీళ్లలో నానిన బియ్యం పక్కకు తీసిపెట్టుకుని, ఆ నీళ్లను ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని తలస్నానం అయ్యాక తలంతా ఆ నీటిని స్ప్రే చేసుకొవాలి.
3 / 5

పావు గంటసేపు అలాగే ఉంచుకుని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. బియ్యం నానబెట్టిన నీళ్లలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
4 / 5

ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలపడటంతోపాటు వెంట్రుకలు తెగడం, చిట్లడం వంటి సమస్యలు దూరమవుతాయి.
5 / 5
Related Photo Gallery
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బిల్డింగ్ పై నుంచి గుప్పుమన్న వాసన..!
ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
టికెట్ లేకపోయినా వైకుంఠ ద్వార దర్శనం..!
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
ఎన్నికల బరిలోంచి తప్పుకో.. లేదంటే లేపేస్తాం.. పాయింట్ బ్లాంక్‌లో
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
పుట్టిన తేదీని బట్టి.. భగవద్గీత చెప్పే జీవితాన్ని మార్చే పాఠాలు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!
Viral: వింత పోకడ.. అక్కడ అద్దెకు అబ్బాయిలు..!
IndiGo విమానాల రద్దు..సొంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన జంట
Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
IndGo Crisis: విమానం రద్దైతే.. మీ డబ్బులు తిరిగి రావాలంటే..?




