Vintage Bikes: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 550 పాత బైకులు.. మ్యూజియం ఏర్పాటు చేస్తారటా..
కొంత మంది పాత కాలం నాటి నాణేలు సేరికరిస్తారు. మరి కొందరు స్టాంపులు కలెక్ట్ చేస్తారు. పాతకాలపు నోట్ల కూడా సేకరిస్తారు. ఇలా ఒక్కొక్కరు తమ నచ్చిన వాటిని కలెక్టు చేస్తారు. పూణేకి చెందిన వినీత్ కెంజలే 550 పాతకాలపు బైక్‌లను సేకరించారు...