ప్రపంచంలో ఈ 5 నదులు పొంగితే పెను విపత్తే..! ఇవి ఎక్కడున్నాయంటే..?

uppula Raju

uppula Raju |

Updated on: Oct 05, 2021 | 2:28 AM

Viral Photos: ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. అందులో ఈ 5 నదులు చాలా ప్రమాదం. ఎందుకంటే ఇవి ఒక్కసారి పొంగితే మానవాళికి తీరని నష్టం జరుగుతుంది.

Oct 05, 2021 | 2:28 AM
యాంగ్జీ నది: ఈ నది 6,300 కి.మీ.లు ప్రవహిస్తుంది. చైనాలోని అతిపెద్ద నగరమైన వుహాన్ మధ్యలో ప్రవహిస్తుంది. ఇది పొడవైన నదులలో ఒకటి. వర్షాకాలంలో ఈ నది చైనాకు విపత్తుగా మారుతుంది.

1 / 5
రియో టింటో: ఈ నది నీరు ఎరుపు-నారింజగా ఉంటుంది. ఎందుకంటే ఈ నది బంగారం, వెండి, రాగి గనుల గుండా ప్రవహిస్తుంది.

2 / 5
ఎర్ర నది: ఈ నది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నది ప్రవాహం రాత్రిపూట మారుతుంది. ఇది స్థానిక ప్రజలకు చాలా ప్రమాదకరం. అంతేకాదు ఈ నది నీటిని కూడా తాగలేరు.

3 / 5
పసుపు నది: ఈ నది కారణంగా ప్రతి సంవత్సరం చైనాలో విధ్వంసం జరుగుతుంది. అందుకే దీనిని చైనా దుఖనదిగా పిలుస్తారు.

4 / 5
అమెజాన్ నది: ఇది ప్రపంచంలోనే అతి పొడవైన, అతిపెద్ద నది. అడవుల మధ్య ప్రవహించే ఈ నదిలో చాలా ప్రమాదకరమైన జీవులు జీవిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనకొండ ఈ నదిలో కనిపిస్తుంది.

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu