AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఎవరి ఇంటిలో ఎప్పుడూ ఎక్కువ బంగారం ఉండదో తెలుసా?

ప్రస్తుతం బంగారం రేటు అనేది విపరీతంగా పెరిగుతూ, సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. దీంతో కొందరు బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే బాగుండూ అని బాధపడితే, మరికొంత మంది మాత్రం చాలా బంగారం ఉండే, కానీ ఏంటో పరిస్థితుల ప్రభావం వలన అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఎప్పుడూ బంగారం కొందామనుకున్నా ఇంటిలో అది ఉండటం లేదు అని బాధపడుతుంటారు. అయితే దీని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 22, 2025 | 6:13 PM

Share
బంగారం లక్ష్మీదేవికి చిహ్నం. ఇక బంగారం ఇంటిలో ఉండటం వలన అన్ని విధాల కలిసి వస్తుంది. అయితే కొంత మంది ఇంటిలోపల ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుంది. కానీ కొంత మంది వద్ద ఏం చేసినా బంగారం ఉండదు. ఒక వేళ గోల్డ్ కొనుగోలు చేసినా వారు తాకట్టు పెట్టుకునే ఉంటారు. అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం వాస్తు అంటున్నారు పండితులు.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంట్లోనైతే ఆడవారిని గౌరవించబడరో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదంట.  అలాగే ఆ ఇంట్లో బంగారం, డబ్బు నిలవదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలోనైతే ఎక్కువగా, చెత్త ధూళి, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు, బంగారం ఎక్కువ కాలం నిలవదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎప్పుడూ కూడా ఇళ్లు దుమ్ము, ధూళి లేకుండా ఉండాలంట. అంతే కాకుండా ఎప్పుడూ కూడా బీరువాను లేదా బంగారాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో పెట్టకూడదంట. ఇలా పెట్టడం వలన ఆస్తి ఎప్పుడూ స్థిరంగా ఉండదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
అలాగే కొంత మంది అనేక ఆర్థిక సమస్యల కారణంగా బంగారం కొనుగోలు చేసిన వెంటనే తనఖా పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన లక్ష్మీదేవి వారి ఇంట ఉండటానికి ఇష్టపడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు వస్తాయంట.

4 / 5

5 / 5
Follow Us
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?

5 కేజీల LPG సిలిండర్లపై గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం!

ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!

చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి

రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!

అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..

మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!

అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..

హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్