ఇండియాలో ఆ సముద్రాలు చాలా స్పెషల్.. ఈ హిడెన్ బీచులు పక్కా చూడాలి..
భారతదేశం 7,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న తీరప్రాంతానికి ప్రసిద్ధి చెందింది, కానీ చాలా మంది బీచ్ సెలవుల విషయానికి వస్తే గోవా లేదా కేరళ గురించి మాత్రమే మాట్లాడుతారు. మీరు ప్రశాంతత, స్పటిక స్పష్టమైన నీటిని కలిగిన కొన్ని హిడెన్ బీచ్‌లు కొన్ని ఉన్నయి. మరి ఆ బీచ్‌లు ఏంటి.? ఎక్కడ ఉన్నాయి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
