Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. డబ్బుకు లోటుండదు!
ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో అన్నీ డబ్బుతో ముడి పడి ఉంటాయి. ఏది కొనాలన్నా.. తినాలన్నా ధనం చేతిలో ఉండాలి. ధనం మూలం ఇదమ్ జగద్ అన్నట్టు.. ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవం, మర్యాద. అదే విధంగా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల.. డబ్బుకు లోటుండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో శ్రీ పండు.. దీన్నే క్విన్స్ అని కూడా అంటారు. ఈ శ్రీ పండును ఇంట్లో ఉంచుకుంటే.. అనుకోని లాభాలు చేకూరతాయట. ఇందులో లక్ష్మీ దేవి నివాసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
