Telugu News Photo Gallery Uttarakhand disaster joint rescue operations of army ndrf sdrf and itbp continue photos
Uttarakhand Rescue Operation Photos:ఉత్తరాఖండ్ జలప్రళయం చమోలీలోని జోషిమాత్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు..
హిమాలయాల్లో మంచుచరియలు విరిపడి దేవభూమి ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో ధౌలి గంగానది ఉప్పొంగడంతో దాదాపు 250మంది వరదలో గల్లంతయ్యారు