Naandhi Movie Pre Release Event: అల్లరి నరేష్.. ‘నాంది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.
Naandhi Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.