Calcium Rich Foods: పాలకంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దొరికే అద్భుతమైన ఆహారాలు
ఎముకల బలానికి కేవలం పాలు మాత్రమే ఆధారం అనే భావన చాలామందిలో ఉంది. అయితే, ఈ భావన వాస్తవం కాదని, పాల కంటే పది రెట్లు అధిక కాల్షియం అందించే అనేక అద్భుతమైన ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవడం అవసరం. ఆవు పాలలో 100 మిల్లీలీటర్లకు సుమారు 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. గేదె పాలలో ఇది 210 మిల్లీగ్రాములుగా ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
