AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insomnia: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? అయితే ఈ అలవాట్లను దూరం పెట్టాల్సిందే..

ఈ రోజుల్లో నిద్రలేమి అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడి, ఆందోళన ఈ సమస్యకు ప్రధాన కారణాలు. రాత్రి ప్రశాంతంగా నిద్ర పొందడానికి ఈ చిట్కాలు పాటించాలి.

Basha Shek
|

Updated on: Mar 24, 2022 | 8:35 AM

Share
పనులు, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, పిల్లల చదువుపై ఒత్తిడి ఇలా నిద్రలేమికి చాలా కారణాలున్నాయి.

1 / 7
ನಿఅలారంను సాధారణ మేల్కొనే సమయానికి సెట్ చేయండి. ఆపై ప్రశాంతంగా నిద్రపోండి. అదేపనిగా గడియారం చూస్తూ ఉంటే మరింత ఒత్తిడి కలుగుతుంది.

2 / 7
నిద్రవేళకు అరగంట ముందు గది కిటికీలు తెరిచి ఉంచండి. ఇది మీకు సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని అందిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మృదువైన సంగీతాన్ని వినండి.

3 / 7
పడుకునే ముందు కెఫిన్ పానీయాలు లేదా ఆల్కహాల్ తాగవద్దు.  టీ, కాఫీలు శరీరంలో కెఫిన్‌ను ఎనిమిది గంటల వరకు ఉంచుతాయి. దీనివల్ల సరిగా నిద్రపట్టదు

4 / 7
ఎలక్ట్రానిక్స్ పరికరాల నుండి వచ్చే నీలి కాంతి మీ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది. క్రమంగా ఇది నిద్రలేమికి కారణమవుతుంది. కాబట్టి పడుకునే ముందు ఒక గంట పాటు మీ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్లకు దూరంగా ఉండండి.

5 / 7
 భోజనానికి, నిద్రకు మధ్య గ్యాప్ తీసుకోవడం చాలామంచిది. ఇది మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి అనుమతిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది

6 / 7
 పని, భోజనం, వ్యాయామం, నిద్ర కోసం ఒక టైమ్‌టేబుల్‌ను సెట్‌ చేసుకోండి. రోజూ కచ్చితంగా దీనిని పాటించేలా ప్రణాళిక వేసుకోండి.

7 / 7
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!