yami gautam: మత్తెకించే చూపులతో.. యూత్‌ను తన వైపు తిప్పుకుంటున్న యామీ గౌతమ్…(ఫొటోస్)
yami gautam: ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరి దగ్గరైంది యామీ గౌతమ్. ఆ యాడ్ ఇచ్చిన పాపులారిటీతో... ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్లో చేసిన సినిమాలతోనూ టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇక 'ఎ థర్స్‌డే' సినిమాతో అందర్నీ తెగ ఆకట్టుకున్న ఈ బ్యూటీ..