జొన్నలతో మేలెంతో.. ఇలా తిన్నారంటే 10 రోజుల్లో బరువు తగ్గి స్లిమ్ అవుతారు పక్కా!
మనకున్న ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా షుగర్ బాధితులకు అమృతంతో సమానం. వీటీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. సాధారణంగా పసుపు, తెలుసు రెండు రంగుల్లో ఈ జొన్నలు మనకు పండుతాయి. వీటితో జొన్న రొట్టె, గట్కా వంటివి చేస్తుంటారు. ఇప్పుడు కొందరు జొన్నలతో అంబలి, బ్రెడ్, కేక్స్, కుకీస్ వంటి ట్రెండీ వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జొన్నలు మన శరీరానికి పుష్కలమైన లాభాలు కలిగిస్తాయి. వీటిని తినటం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు, ఎలా తినాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
