జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ ఈ పండు కొంతమందికి తిన్నా కూడా పడకపోవచ్చు
జామకాయ
మరి, ఎవరు ఈ జామకాయను తినకూడదో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
ఎవరు తినకూడదు అంటే
జీర్ణక్రియ పనితీరు బలహీనంగా ఉన్నవారు అదే పనిగా తింటే కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి
కడుపు ఉబ్బరం
ఇంకా ఈ జామకాయలో ఉన్న విత్తనాలను ఎక్కువగా తింటే కొందరికి మలబద్ధకం సమస్యలు ఇంకా పెరుగుతాయి
మలబద్ధకం
ఇంకా అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని అధికంగా తింటే ఇంకా ఇబ్బంది పడొచ్చు.
అల్సర్, గ్యాస్ట్రిక్
అలాగే గట్టిగా ఉన్న జామకాయను తింటే తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడేఅవకాశం ఉంది
కడుపు నొప్పి
ఇంకా పిల్లలకు మీరు జామను తినిపించాలి అనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి
చిన్న చిన్న ముక్కలుగా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)