యోగ చేసే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా? తింటే, ఏది తినాలి
Prasanna Yadla
24 June 2026
Pic credit - Pinterest
చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. యోగ చేసేటప్పుడు నాన్ వెజ్ తినాలా? లేదా అని
నాన్ వెజ్ తినొచ్చా?
యోగ చేసే వాళ్లు ఎలాంటి మోహామాటాలు లేకుండా నాన్ వెజ్ తినొచ్చు, అయితే, ఇది వారి శరీర అవసరాలను బట్టి తీసుకోవాలి.
నాన్ వెజ్ తినొచ్చు, అయితే
యోగా చేసేటప్పుడు ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది
ప్రోటీన్ ఫుడ్స్
ఇంకా యోగలో తేలికగా అరిగిపోయే, తిన్న వెంటనే జీర్ణమయ్యే ఆహారం చాలా ముఖ్యమని చెబుతారు.
జీర్ణమయ్యే ఆహారం
మీకు ఏది నచ్చితే వాటిని తినొచ్చు.. చికెన్, చేప, గుడ్లు ఇలాంటి ఆహారాలను తినొచ్చు
చికెన్, చేప, గుడ్లు
అయితే, చికెన్ , మటన్ వంటి వాటిలో మసాలాలు తగ్గించాలి అలాగే ఎక్కువ నూనె కూడా వేయకుండా వీటిని తినాలి
చికెన్ , మటన్
యోగా చేసే సమయాల్లో ఈ నాన్ వెజ్ ఉడికించి కానీ ఇంకా గ్రిల్ చేసినది కానీ మంచిది.
నాన్ వెజ్ ఉడికించి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)