Bike Maintenance Tips: ఈ టిప్స్ తో బైక్ మైలేజ్ పెంచుకోండి.. రై రైమని దూసుకుపోండి..
బైక్ కు ఇంజిన్ ఆయిల్ అనేది ప్రాణం వంటిది. ఇది బైక్ ఇంజిన్ ఎక్కువ కాలం పని చేసేలా చూస్తుంది. అందుకవల్ల కల్తీ లేని ఇంజిన్ ఆయిల్ వాడాలి. ఇంజిన్ ఆయిల్ ఆయిల్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అరిగిపోయిన టైర్లతో వాహనాన్ని నడుపకూడదు. అందుకే ఎప్పటికప్పుడు టైర్లను తనిఖీ చేసుకుంటూ అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవాలి. బైక్ ఎయిర్ ఫిల్టర్లను ఎప్పుటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకుంటే దుమ్ము, ధూళి ఫిల్లర్లో పేరుకుపోతే, ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
