ఆలీవ్ ఆయిల్‌లో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు వంటి పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది. ఇది UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఆలివ్ నూనెలో స్క్వాలీన్ చాలా ఉంటుంది.